పేదలకు పాల ప్యాకెట్లు పంచిన కర్ణాటక సీఎం
కరోనా మహమ్మారి విస్తరణతో విలవిల్లాడుతున్న పట్ణణ ప్రాంత పేదలకు చేయూతను అందించడం కోసం కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో పేదలకు ఉచితంగా పాలు పంచిపట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు గురువారం ఉదయం బెంగళూరులో…